చియర్స్…విత్ ఎ బ్యూటిఫుల్ లేడీ

0
loading...

telugu sex stories సుధ నా కోసం వెతుక్కుంటుందేమోనని కంగారు పడుతూ,సుధ ఉన్న రూం లోకి తొంగి చూశాను.సుధ ఆఫీసర్ ముందు కూర్చుని సర్టిఫికేట్లు ఇస్తూ కనబడింది.హమ్మయ్యా అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాను.సుమారు అరగంట తర్వాత బయటికి వచ్చింది..నవ్వుతూ,
” సారీ శివా….నీ టైం అంతా పాడు చేశాను…..”
” నో నో…ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేను….”( ఆఫీసు ఆవరణ దాటుకుంటూ బయటకు వస్తున్నాము)
” అబ్బా …ఎందుకనీ…?”
” నీ కర్థం కాదులే…”
” చెప్పు అర్థ చేసుకోడానికి ప్రయత్నిస్తాను..”
” ఇష్టమైన వారి కోసం…వెయిట్ చేయడంలో ఒక ఆనందం ఉంటుంది”
” …….”
” తప్పన్నానా…సుధా…?”
” లేదు ‘( ముభావంగా అంది.)

loading...


” శివా…..అక్కడ టీ స్తాల్ ఉన్నట్టుంది….కాఫీ త్రాగుదామా…?”
కాంటీన్ లోకి వెళ్ళాము.లోపల చాలా ఇరుకుగా ఉన్నా, నీట్ గా ఉంది.చెక్క స్టూల్ మీద ప్రక్క ప్రక్కనే కూర్చున్నాము. కాఫీ ఆర్డర్ చేసి మాటల్లో పడ్డాము.తను అక్కడ జరిగిన విషయాలు ఆసక్తిగా చెబుతోంది. చెబుతున్నప్పుడు తన కాళ్ళు ఊపుతోంది.ఆ ఊపుకు, తన తొడ మెత్తగా నా తొడను త్రాకుతోంది.నేను తన మాటలు వినడం మానేసి, ఆ తొడ మెత్తదనాన్ని ఆస్వాదిస్తున్నాను.ధర్మామీటరులో పాదరసము కొద్ది కొద్దిగా పైకి వెళుతున్నట్టు, నా బుజ్జిగాడు కట్ డ్రాయర్ లో నిగుడుతున్నాడు.దగ్గరగా కూర్చోవడం వల్ల తను వాడిన పెర్ఫ్యూమ్ నాలో మత్తును నింపుతుంది.
” కాఫీ వచ్చి చాలా సేపయ్యింది……ఏంటి ఆలోచిస్తున్నావు శివా…?”
( ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి), ” అబ్బే……ఏమీలేదు” ( సర్దుకున్నాను)
” తొందరలోనే కాల్ లెటెర్ వస్తుందన్నారు…ఐ యాం వెరీ హేపి శివా…”
” అంతకన్నా కావాల్సింది ఏముంది….?”
” అంతా నీ వల్లే……”
” అయ్యో…అమ్మాయిగారు మునగచెట్టు ఎక్కిస్తున్నారు…”
” అదేమి కాదు…..నిజమే…”(బుంగ మూతి పెట్టింది)
” థాంక్యూ….”( బుంగా పెదాల మీద ముద్దు పెట్టాలనే కోరికను బలవంతముగా ఆపుకున్నాను)
” బుధ్ధూ…..కంగ్రాట్స్ లాంటివి చెప్పే అలవాటు లేదా…..?”( నవ్వుతూ అంది)
తన చేతిని నా చేతిలోకి తీసుకుని


” కంగ్రాట్స్ సుధా మేడం గారు”(ఆ వ్రేళ్ల స్పర్శ నాలో ఏదో నింపుతోంది)
” మరీ అంతా వోవర్ ఆక్టింగ్ వద్దులే….”( తన చేయి విడిపించుకోడానికి ప్రయత్నించలేదు)
నా ఉబ్బు కనబడకుండా,కాలు మీద కాలు వేసుకున్నాను.కాఫీ అయిపోయింది.లెగిస్తే టెంటు కనబడవచ్చు.ఇరకాటమైన పరిస్థితి.మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి.
” పద, సుధా…వర్షం వచ్చేలా ఉంది…..అందుకే ఉక్కబోస్తున్నట్టు ఉంది.ఇంటికి వెల్లగానే ముందు స్నానం చేయాలి” అంటూ, నా టక్ చేసిన షర్ట బయటికి లాగేశాను.
ఇద్దరము బైక్ మీద తిరుగు ప్రయాణం పట్టాము.నా బుర్ర నిండా శతకోటి ఆలోచనలు.దేవుడు కరుణిస్తే ఈ చాన్సు వదల కూడదు…..
బట్ ఎలా….? ఏదో జరగాలి…….జరిగేలా చూడాలి……..
తన ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీసు చేరుకుంటున్నాము….
అయిపోయింది……తను దిగివెళ్ళిపోతుంది……
రెండవ సారి తన ఇంటికి పిలవమని అడుగుదామనుకుంటే అహం అడ్డొచ్చింది.పోస్ట్ ఆఫీస్ దగ్గర దిగగానే తను,
” శివా…..కాసేపు ఇక్కడే ఉండు …..ఇంటికెల్లి కాల్ చేస్తాను…”
” మళ్ళీ ఎక్కడకన్నా వెళ్ళాలా….?”
” ఏం మా ఇంటికి రాకూడదా……?”
నా రొట్టి విరిగి నేతిలో పడింది.మొహమాటానికి ,

loading...


“ఇప్పుడా….??? వద్దులే సుధా…..వర్షం వచ్చేలా ఉంది….ఇంకొక రోజు ఎపుడైనా వస్తాను”
” వర్షం వస్తే మా ఇల్లు ఉందిగా..?.ఏం పర్వాలేదు…”
” ఉందనుకో ..అయినా మా వదిన అన్నయ్య ఊర్లో లేరు……అదికాదు ప్రాబ్లం….”
” మరి ఏంటి ప్రాబ్లం…..?”
” ఏమీలేదు…తర్వాత చెబుతాను….”
” సొ వెయిట్….డొంట్ గో….”
” ఎందుకు వెయిటింగ్….? ..ఇలాగే వెళ్ళవచ్చుగా….?”
” ఊహూ….చెప్పాగా..ఆయమ్మ ఇంట్లో ఉంటుంది.తనను పంపించి నీకు కాల్ చేస్తా. వెయిట్ ఫర్ ఫ్యూమినిట్స్.”
నువ్వు పిలవాలే కాని, ఫ్యూ మినిట్స్ ఏమి ఖర్మ, జీవితకాలం వెయిట్ చెస్తాను అనుకుంటూ తలవూపాను.
తను వెళ్ళిపోయింది.సిగరెట్టు తీసి అంటించాను.గట్టిగా దమ్ములాగి బుర్రకు పదును పెడుతున్నాను.తళుక్కుమని ఒక ఆలోచన వచ్చింది.విజయవంతమవ్వాలని కోరుకుంటూ ప్లాను అమలుపరచడానికి,బైక్ స్టార్ట్ చేశాను.సుమారు ఇరవై నిమిషాల తర్వాత సుధ నుండి కాల్….
” శివా…”
” హూ..చెప్పు సుధా….”
” నువ్వున్న చోటునుండి తిన్నగా చూస్తే, ఒక టెలిఫోన్ టవర్ కనబడుతుంది…కనబడతుందా….?”
” ఓ…యెస్….”( అబద్ధం చెప్పాను. నేను అక్కడ ఉంటేగా….)
” ఆ టవర్ ఉన్న ఇంటికి ఎదురుగా ఉన్న నీలం కలర్ గేటు ఉన్న ఇల్లు మాదే…వచ్చేయ్….”
” ఆయమ్మ వెళ్ళిపోయిందా….?”
” జస్ట్ ఇప్పుడే వెళ్ళింది.”
” దెన్…ఓకే..ఐ యాం కమింగ్..”
ఇంటికి ఫోన్ చేసి, ఆఫీసు పనిమీద ప్రక్క ఊరులో ఉన్నానని, బహుశా రాత్రికి రాలేకపోవచ్చని వదినకు చెప్పాను.
చినుకులు పడ్డం ప్రారభమయ్యింది.మనస్సులో తుఫాను రావాలని వెయ్యి దేవుళ్ళను కోరుకున్నాను.
నేను ఉన్న చోటు నుండి స్పీడుగా పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చాను.అప్పటికి చినుకులు కాస్త వర్షంగా మారింది.టవర్ కనబడుతోంది.తను చెప్పినట్తు బ్లూ గేట్ తెరుచుకుని ,కాలింగ్ బెల్ నొక్కాను.బెల్ శబ్ధం కోసమే ఎదురుచూస్తున్నట్టుంది, వెంటనే తలుపు తీసింది.తడిసిపోయిన నన్ను చూసి ఆర్ధిగా,
” అయ్యో తడిసిపోయావు…..అంతా నా వల్లే…అయినా ఈ కాస్త దూరం రాడానికి ఇంత సేపా….?”
” దారిలో ఆయమ్మ ఎదురుపడితే బాగోదుగా…..అందుకే కాసేపు అక్కడే ఉన్నాను”( మరో చిన్ని అబధ్ధం)
” సంతోషించాము లే …రా లోపలికి..”


” సుధా….బైక్ గేటు బయట ఉంది….”
” స్టార్త్ చేయకుండా….లోపలికి తోసుకుని వచ్చి.ఆ సందులో పెట్టు.. అలాగే లోపలికి వచ్చేముందు గేటు తాళం వేసేయ్…..నువ్వు వెళ్ళిన్నప్పుడు తీయొచ్చు”(తాళాలు చేతికిస్తూ, సందు చూపించింది).
గేటు తాళం వేసి లోపలికి వచ్చేసరికి బాగా తడిసిపోయాను.
తను హాల్ లో కనబడలేదు.
” వస్తున్నాను….కూర్చో శివా…”(గొంతు బెడ్రూం లో నుంచి వినబడింది.)
ఇల్లు చిన్నదే, అయినా చక్కగా తన అభిరుచికి మేర చక్కగా సర్ధి ఉంది.ఒక చిన్న పోర్టబుల్ టి వి.కొంత ఫర్నీచర్ తో గది నిండిపోయింది.కుచిలో కూర్చున్నాను. బయట రేకుల షెడ్ మీద పడుతున్న వర్షం సౌండ్ పెరిగింది.అదే నేనూ కోరుకుంటున్నాను.
ఇంతలో తను తువాలుతో వచ్చి తల తుడుచుకోమంది.బట్టలు బాగా తడిచిపోయాయి.నా అవస్థ చూసి నవ్వుతూ,
” ఆయన లుంగి తెస్తాను కట్టుకో శివా…ఈ లోపల తడి బట్టలు పిండి పైన రూం లో ఫాన్ వేసి ఆరబెడతాను. గంటలో ఆరిపోతాయి….”
అప్పుడు చూసాను, గదిలో నుంచి పైకి మెట్లు ఉన్నాయి.
” పైన ఒక రూము ఉందా…”
” మ్మ్…చిన్న రూం. ఎవరైన గెస్ట్లు వస్తే పడుకోడానికి…”


తువ్వలుతో తల తుడుచుకుంటూ, తను ఇచ్చిన లుంగి తీసుకుని బాత్రూంలోకి దూరాను.స్నానం చేయాలని పించింది.బట్టలు విప్పేశాను.స్నానం చేస్తూ, అక్కడ ఉన్న సబ్బును ఒంట రాసుకుంటుంటే అది సుధా వాడుతున్న సబ్బు అనే అలోచన రాగానే నా దడ్డు నిగుడుకుంటోంది.తన అంగాంగాల మీద రుద్దుకున్న ఆ సబ్బు నా అంగం మీద రుద్దుకుంటుంటే,ఇంతింతై, వటుడింతై అన్నట్టు నాది విశ్వరూపం దాల్చాడు.దాన్ని చేత్తో మెత్తగా సవరించి, బుజ్జగించి స్నానం ముగించాను.లుంగీ కట్టుకుని, టవల్ అంగ వస్త్రంలా వేసుకుని హాల్ లోకి వచ్చాను.టవల్ చిన్నదవడం వల్ల చాతి అనాచ్ఛాదముగా ఉంది.సుధ కిచెన్లో ఉన్నట్టుంది.శబ్ధాలు వినబడుతున్నాయి.కొద్ది క్షణాల్లో పొగలు గ్రక్కుతున్న రెండు కప్ ల కాఫీతో వచ్చింది.నా అవతారం చూసి కొద్దిగా సిగ్గుపడి,అలవోకగా తలదించి కప్ ఇచ్చింది.అప్పుడు చూశాను తన డ్రెస్. మధ్యాహ్నం నాతో బాటు వేసుకున్న చూడీదార్.అంటే తను ఇంకా స్నానం చెయ్యలేదా? చేసిన తర్వాత కూడా అవే వేసుకుందా….?
కొంచం గట్టిగా పడుతున్న వర్షం కాస్త పెరిగింది.కాఫీ త్రాగుతున్నంత సేపు ఇద్దరము మౌనంగా ఉన్నాము.బహుశా మొట్ట మొదటి సారి నన్ను ఈ అవతారంలో చూసి బిడియపడుతోంది.సుధ నన్ను టి వి పెట్టుకోమని బెడ్ రూంలోకి దూరి తలుపు వేసుకుంది.పాపకు పాలు ఇవ్వడానికను కున్నాను.అరగంట తర్వాత కడిగిన ముత్యంలా స్నానం చేసి చిలకాకు పచ్చ రంగు చీరలో బయటకి వచ్చింది. ఆ చీరలో ఈ రాత్రి నా కోసం దివి నుంచి దిగివచ్చిన శృంగారా దేవతలా ఉంది.నా చూపులు తనను స్పృశించగానే తత్తరతో బిడియపడి ఇబ్బందిగా నవ్వింది.మొహమాటంగా అడిగింది,
” ఏంటి…..?.. అలా చూస్తున్నవూ…?ఎలా ఉంది మా ఇల్లు?”
” దేవలోకంలో ఉన్నట్టు ఉంది. “


(తను ఇల్లంతా కలయజూస్తూ) “ఏమయ్యింది, ఇల్లు మాములుగానే ఉందిగా… ఎగతాళమా…?”(అమయాకంగా బుంగ మూతి పెట్టి, మూతి విరిచింది)
ఆ బుంగమూతే మా బుజ్జిగాడిని రెచ్చగొట్టేది.అది చూడగానే కట్ డ్రాయర్ లో ఉన్న బుజ్జిగాడు కదిలాడు.
తనను ఇంత పరిశీలనగ చూడడం ఇదే మొదటి సారి.ఎప్పుడు స్కూల్ లో కలిసినినా ముభావంగా మూడు మాటలు తప్ప, ఈ రోజులా ఇంత క్లోజ్ గా, ఎప్పుడూ కుదరలేదు. తనతో ఈ ఒంటరితనమే ఎప్పటినుండో నేను కోరుకుంటున్నది.
” దేవలోకంలో ఎవరుంటారు….?” అడిగాను.
” మ్మ్……. దేవతలు…”
” మరి…. నా… ముందు దేవత ఉందిగా…. పోతే ఒకటి తక్కువ
” యేంటి …? కిరీటమా…?”(వెటకారంగా నవ్వూతూ, . నా ప్రక్కన ఉన్న కుర్చీని నా ముందుకు జరిపి కూర్చంది)
అలా ఒంగి నా ముందు కూర్చున్నప్పుడు, తన ఎత్తైన ఉరోజాలు కనబడకుండ పకడ్బందీగా కప్పుకుంది పైట.
ఆ ఎత్తైన ఉభారాలు పైట మీద నుంచి పొడుచుకు వస్తున్నాయి.
” కాదు,మధువు…”
” అర్థం కాలేదు……”
” మధువు….అంటే, మందు..టీచర్ గారు”
” ఓహో తమరకి మావారిలా ఆ అలవాటు కూడా ఉందా మహాప్రభో……..?”
” అలవాటు కాదు…అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో…వేడి వేడి పకోడీలు తింటూ పుచ్చుకుంటాము…”
” పకోడీలుదొరుకుతాయి మా ఇంట్లో…..ఆ మొదటిది ఉండదుగా…”( చిలిపిగా చూస్తూ,)
” నా దగ్గర మంత్రదండం ఉంది…అమ్మాయిగారు పర్మిషన్ ఇస్తే, అన్నీ జరుగుతాయి…”( అన్నీ జరుగుతాయి అన్న మాట నొక్కి పలికాను)
” మంత్రదండమా…? ఏదీ….? ఎక్కడా….?”(టీజింగ్ చేస్తున్నట్టు అడిగింది)
(రక్తాన్ని నింపుకుంటూ పొంగుతున్న నా దడ్డు ఆవేశాన్ని గ్రహించి, నా లుంగిలో అని అనబోయి తమాయించుకుని)” నా బాగ్ లో….”
” అయినా ఇంత వర్షంలో ఎలా తెచ్చుకుంటావు…..?”


” చెప్పా కదా…..!! నువ్వు పర్మిషన్ ఇవ్వు…నేను బయటికి వెళ్ళకుండానే …….వస్తుంది.”
” ఇదిగో…పది నిమిషాల్లో తయారు చెస్తాను…”
“నీకు ప్రాబ్లెం ఏమీ లేదుగా……?”
“ కొంపదీసి మత్తులో రక్కెస్తావా…..?”( కవ్వింతగా అన్నట్టు అనిపించింది నాకు)
“” ఏమో ఎందుకైనా మంచిది…జాగ్రత్త” (కొంటెగా అన్నాను)
తను నవ్వుతూ, కిచెన్లోకి వెళ్ళింది. నేను స్వతంత్రంగా, తన బెడ్ రూంలోకి వెళ్ళాను.డ్రెస్సింగ్ టేబుల్ కోసం.పాప ఒక ప్రక్కగా మంచం మీద పడుకుని ఉంది.ఒంటికి పవడర్ రాసుకుని, తల దువ్వుకుని కిచన్ లోకి వెళ్ళాను.తను శెనగపిండి కలుపుతోంది.కొద్దిగా ముందుకు ఒంగి కలుపుతుందేమో, తన పిర్రల బిగుతుకి, లోపలి ప్యాంటి అంచులు, ఆ సిల్కు చీర మీద లోలంగాను దాటి కనబడుతూ, నన్ను పిచ్చెక్కించాయి.

తను నవ్వుతూ, కిచెన్లోకి వెళ్ళింది. నేను స్వతంత్రంగా, తన బెడ్ రూంలోకి వెళ్ళాను.డ్రెస్సింగ్ టేబుల్ కోసం.పాప ఒక ప్రక్కగా మంచం మీద పడుకుని ఉంది.ఒంటికి పవడర్ రాసుకుని, తల దువ్వుకుని కిచన్ లోకి వెళ్ళాను.తను శెనగపిండి కలుపుతోంది.కొద్దిగా ముందుకు ఒంగి కలుపుతుందేమో, తన పిర్రల బిగుతుకి, లోపలి ప్యాంటి అంచులు, ఆ సిల్కు చీర మీద లోలంగాను దాటి కనబడుతూ, నన్ను పిచ్చెక్కించాయి.
కిచెన్ లోకి వచ్చిన నన్ను చూసిన సుధ,
” అబ్బాయిలకు ఇక్కడేమి పని…..”


” అమ్మాయి ఒక్కర్తే ఉంది కదా!!!….. తోడు కావాలేమోనని…..”
కిచెన్ గట్టు మీద కూర్చున్నాను.కూర్చున్నప్పుడు తన నడుము మీద మడతలు రెండు సన్నగా కోసిన బొప్పాయి ముక్కలు ప్రక్క ప్రక్కగా అంటించినట్టు ఊరించాయి.
” మీ మంత్ర దండం మీకు కావాల్సింది తెచ్చిందా….?”( ఎగతాళిగా అడిగింది)
( నేనూ గట్టిగా నవ్వేస్తూ,)” అదేమి కాదు సుధా…నిన్ను డ్రాప్ చేసి ఎలాగూ ఇంటికి వెళ్ళాలి కదా, అని దార్లో కొనుక్కున్నాను…తీరా చూస్తే అమ్మాయి గారు ఆతిధ్యము ఇస్తాను రమ్మన్నారు…”
” సరే….కానీవ్వు….పకోడీలు రెడీ అవుతున్నాయి”
” గ్లాసులు…..?”
” అదిగో ఆ అరలో ఉన్నాయి….”( ఎడమ చెయ్యి ఎత్తి చూపించింది. ఎడమ చంక క్రింద కొద్దిగ చెమటతో తడిసిన జాకెట్టు దర్శనమిచ్చింది.)
రెండు గ్లాసులు తీసుకుని హాలులోకి వచ్చాను.నా రెండు తొడల మధ్య నేను చూసిన దృశ్యాలకు నరాలతో ఉబ్బడం వల్ల కొద్దిగా నొప్పిగా ఉంది.టీపాయి మీద సరంజామా సర్దాను.నాకు ఎదురుగా సుధాకు కుర్చీ వేశాను.పది నిమిషాల తర్వాత సుధా పకోడి ప్లేటుతో వచ్చి, టిపాయి మీద పెడుతూ,
” రెండు గ్లాసులు ఎందుకు…..?”
” కంగారు పడకు నీకేమి పొయ్యనులే….కూర్చోడానికి ఇబ్బంది ఏమీ లేదుగా….?”
బయట కుండపోతగా వర్షం పడుతోంది.
ఒక గ్లాసులో కొంచం విస్కీ పోసి, కూడా తెచ్చిన ఒక లీటర్ కోక్ బాటిల్ లోంచి కోక్ మిక్స్ చేశాను.ఇంకొక గ్లాసు కోక్ తో నింపాను.


” కోక్ నీకు…నాకు కంపనీ కోసం….”( నవ్వుతూ అన్నాను)
” ఇలా కంపనీ ఇవ్వడం నాకు చాలా ఇష్టం, కాని ఆయన ఎప్పుడూ ఒక్కరే త్రాగేవారు….నేను ఒంటరిగా బెడ్రూం లో ఏదైన మాగజీన్ చదువుతూ గడిపేదాన్ని”( ముఖంలో విషాద చాయ చోటు చేసుకుంది)
” సారి సుధా…ఇ థింక్ ఐ యాం ట్రబులింగ్ యూ…”
” నో నాటెట్ ఆల్….”
” దెన్…చియర్స్…విత్ ఎ బ్యూటిఫుల్ లేడీ…..”( గ్లాసు పైకెత్తాను)
చెయ్యి పైకెత్తడంలో నా బుజాలు కప్పుకున్న టవల్ కాస్త జారి కింద పడింది.
” చీయర్స్….”( చిన్న పిల్లలా నవ్వుతూ , తన గ్లాసును నా గ్లాసుకు తాకించింది)
బుగ్గ సొట్ట మళ్ళీ కవ్వించింది.
సిప్ చేస్తూ,
” సుధా ఒకటి అడగనా…..?”
” మ్మ్…..”


” అడిగే ముందు ఒకటి చెప్పాలి…..”
” ఏమిటి…….?”
” నీ కేశాలు, ఒత్తుగా, ఉంగరాలతో చాలా అందంగా ఉంటాయి…….”
” ……….”( సిగ్గుతో కనురెప్పలు నేల జారాయి)
” ఇప్పుడు అడగనా…..”
” మ్మ్….”( లో గొంతుతో)
” నీకు పువ్వులంటే ఇష్టం లేదా…….?”
” అని ఎవరన్నారు…….?”
” ఇంత అందమైన జడలో పూలు ఎంతబాగుంటాయో తెలుసా….?”
” తెలుసు….”
” ఎప్పుడూ నువ్వు పెట్టుకోవడం నేను చూడలేదు…ఎందుకని….?”
” అది అంతే…..”
” చెప్పొచ్చుగా…..??.”
మొదటి రౌండ్ ఫాస్ట్ గా పూర్తిచేశాను.
” భర్త దగ్గర లేనప్పుడు, భార్య పువ్వులు పెట్టుకోకూడదు…”
” అవునా….ఎందుకని….?”
రెండో రౌండ్ కలుపుకున్నాను.
” పూల సువాసన మనస్సును ఉత్తేజ పరచి,చాపల్యానికి దారి తీస్తుందట..”
“ నిజమా…..?”( తన గ్లాసులో కొంచం కోక్ పోస్టూ)
“ ఏమో పెద్దలు అంటారు….?”
“ సుధా…..?”
“ మ్మ్….”( కళ్ళెత్తి నా వైపు చూసింది)
“ నేనొకటి ఇవ్వచ్చా…..?”

loading...


” ఏంటీ…..?”( సందేహంగా చూసింది)
నేను వెంటనే ప్రక్కన ఉన్న బ్యాగులోంచి, పొట్లం తీసి విప్పి అందులో ఉన్న జాజిపూల దండ చూపించాను.
” నాకోసం ఈ ఒక్క రోజు పెట్టుకోవా….?”
” వద్దు శివా…..అయినా ఇది ఎప్పుడు కొన్నావు….?”
” మీరు అక్కడ రూములో ఉన్నప్పుడు, నేను బయటికి వచ్చాను.పూలు అమ్ముతుంటే, మీరు గుర్తుకు వచ్చారు….మీ కోసం కొన్నాను. అప్పుడే ఇద్దామను కున్నాను…..”
” అదేంటీ సడన్ గా మీరు……అని….?”
” మ్మ్…ఎందుకో అలా అనాలనిపించింది…”
” ఏమి పర్వాలేదు….నువ్వు అనే అను….అదే బాగుంది.”
తను నన్ను చకితరాలై చూసింది.తన మనస్సులో కలిగిన భావాలు అస్పష్టముగా తన కళ్ళలో కనబడుతున్నాయి, కాని నాకు అర్థం కాలేదు.
” థాంక్స్…శివా…” ( లేచి నిలబడి చెయ్యి చాచింది.)
” వెయిట్…,, ఆన్ .ఒన్ కండీషన్….”
” ఏంటీ……”( మళ్ళి ఆశ్చర్యపోయింది)
” మీ ఇంట్లో కాటుక ఉందా….?”
” కాటుక…..? దేనికి….?”
” ఉందా..లేదా….?”
” ఉంది….”


” అయితే ఒక పని చెయ్యి….నా కోసం కళ్ళకు కాటుక పెట్టుకుని చూడు…ఎంతా బాగుంటావో….”
” ఏయ్….ఇప్పుడా…??…….పిచ్చా…?”
” ప్లీజ్….కాదనకు..”
తను మౌనంగా బెడ్రూం లోకి వెళ్ళింది.నేను నా గ్లాసులో మందు పోసుకుని, తన గ్లాసులో కూడా కొంచం మందు పోసి నిండా కోక్ తో నింపాను.కాసేపటి తర్వాత తను వచ్చింది.నల్లటి కాటుకతో తీర్చి దిద్దిన కళ్లతో, చాల అందంగా కనిపిస్తోంది.
” అబ్బా….నా దిష్టే తగిలేలా ఉంది.అద్దంలో చూసుకున్నవా….? ఎంత అందంగా ఉన్నావో…”
“……….” (గర్వంతో సిగ్గుపడింది.)
పూలు ఇవ్వమన్నట్టు చేయి చాపింది.నేను తల అద్దంగా ఊపి దగ్గరకు రమ్మనట్టు సైగ చేశాను.తను దగ్గరకు వచ్చింది.నేను లేచి నిలబడ్డాను.నా తొడల మధ్య ఉబ్బు కొంచ పెద్దదిగా ఉంది.తను తల దించుకోవడం వల్ల తన దృష్టిలో పడలేదు.పూల చెండుతో తన వెనుకకు వెళ్ళాను.తన దేహసుగంధం నా ముక్కు పుటాలను సోకుతోంది..నా వెచ్చటి ఊపిరి తన మెడకు తగులుతోంది.నా తొడలు తన తొడల వెనక తగిలీ తగలనట్టు తగులుతున్నాయి.నా ఉబ్బు,తన ఎత్తైన పిర్రలను హత్తుకుంటోంది.తల వెంట్రుకల పాయను విడదీసి, పూలను తురిమాను.ఎందుకో తన దేహం కంపిస్తున్నట్టు అనిపించింది.మందు మత్తు, కోరిక మత్తు రెండూ నన్ను వివశుడిని చేస్తున్నాయి.తూరిన వెంటనే మెడ వెనుక ఒక ముద్దుపెట్తాను.నా హటాత్తు పరిణామానికి అధిరిపడి, తను నా వైపు గిర్రున తిరిగి, తీక్షణంగా చూసింది.
” సారి…సుధా..”( నా కుర్చి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను)
తను, ఇంకా దిగ్భ్రాంతిలో ఉంది.
” సుధా….”


” మ్మ్….”
ఐ యాం వెరీ సారీ….రా…కూర్చో..”
“ అయ్యాగారికి మందు ఎక్కువ అయినట్టుంది”
ఆకాశం చిల్లు పడినట్టు వర్షం కుండ పోతగా పడుతునే ఉంది.ఇంతలో ఫోన్ రింగ్ అయింది.సుధా ఫోను చూసి ,
“ మాలతి “ ( అంటూ తన నోటి పైన వేలు పెడుతూ మాటాడవద్దు అన్నట్టు సైగ చేసింది.)
“ చెప్పక్క…..”
“…………….”
“ బాగా జరిగింది “
“………………”
“ ఆటోలో వెళ్ళాను “( నన్ను చూసి కన్ను గీటింది)
ఇంతలో నేను మెల్లిగా నా ఫోను తీసి స్విచ్ ఆఫ్ చేశాను
తను మాట్లాడుకుంటూ, బెడ్రూం వైపు వెళ్ళింది.వెళుతున్నప్పుడు సుధ పిరుదులు బరువుగా పైకీ క్రందకు వినపడని సంగీతానికి అనువుగా లయబధ్ధంగా కదులుతున్నాయి.ఆ అందాన్ని తమకంగా చూస్తూ, నా కుడి చేయి డ్రాయర్లో నిగిడిన అంగాన్ని సవరిస్తోంది.అది వెచ్చగా కాలిపోవడం నా చేతికి తెలుస్తునే ఉంది.సుధా మాటలు బెడ్ రూం లోంచి అప్సష్టంగా వినబడుతున్నాయి.ఖాలీ అయిన సుధ గ్లాసులో కొంచం విస్కీ పోసి కోక్ కలిపాను.సుధ మత్తులో ఉన్నఫ్ఫుడు నా సొత్తును చేసుకోవాలనే ఆరాటం ఘడియ ఘడియకు పెరిగిపోతోంది.
“ గుడ్ నైట్ అక్కా….” ( ఫోను కట్ చేస్తూ నా దగ్గరకు వచ్చి నవ్వుతూ,)
“ మీ ఫ్రెండ్ మాలతి ”
“ తనేనా ఫ్రెండు….నువ్వు కాదా….?”( సిప్ చేస్తూ, తన కళ్ళలోకి చూసాను)
“ అవుననుకో…. ఏయ్ …ఎంటీ మళ్ళీ పోశావు….? ఇక చాలు ……వంట చేయాలి….రాత్రికి ఇక్కడే పడుకో శివా…..వర్షం తగ్గేలా లేదు”( తను కుర్చీలోంచి లేవ బోయింది)
అప్పుడు కనీ కనపడకుండా కనబడింది…సన్నటి కుంచెతో గీసినట్టు…సన్నటి చీలిక, దాన్ని దాయాలని ప్రయత్నిస్తున్న…ఎద పొంగులు…. క్షణకాలం.
“ వంటా……?”

loading...


“వద్దా…..? మరి ఎమి తింటారు సారు…?”(కొంటెగా కళ్ళతో అడిగింది)
( మనసులో నిన్నే అనుకుంటూ)” డోంట్ వర్రీ……డియర్……..మంత్రదండం ఉందిగా “( డియర్ అని కావాలని అన్నాను)
“ మాలతి దేనికి ఫోన్ చేసింది?”( నా బ్యాగ్ లో నుంచి బిర్యాని ప్యాకెట్లు తీశ్తూ)
“ నువ్వు ఏమి చేస్తున్నవో కనుక్కోడానికి “
“ ఏయ్….తనకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని?” ( అదిరిపడుతూ అడిగాను)
ణా ముఖం చూసి తను కిల కిల నవ్వింది.తను అలా నవ్వుతున్నఫ్ఫుడు,తన నిండైన పాల కుండలు పైకీ క్రిందకు ఊగడం తన జాకెట్టులోంచి స్పష్టంగా కనబడుతున్నాయి.
“ కంగారు పడకు, మామూలుగా ఫోన్ చేసింది… ఆ ఫుడ్ ప్యాకెట్లు కిచెన్లో దిమ్మమీద హాట్ కేస్ లు ఉంటాయి అందులో పెట్టేయావా….ప్లీజ్”
తను కిచెన్ లోకి వెళ్లాడు, నేను గబ గబ ప్రక్కనే ఉన్న సింకులో గ్లాసు దిమ్మరించి, మల్లీ కోక్ పోసుకుని మెల్లిగా సిప్ చేస్తున్నాను.సమయం 8.30 అయ్యింది.ఉదయం నుంచి జరిగిన సంఘటనలు మనస్సులో మెదిలాయి.ఇప్పటి దాకా చిలిపి కబుర్లతో ఫోన్లో మాటాదే తను,పని ఉందని చెప్పగానే కుంటి సాకులు చెప్పకుండా నా కోసం వచ్చి,ఆ తర్వాత నా కోసం ఆఫీసు బయట కొన్ని గంటలు కాచుకు కుర్చోవడం ఇవన్నీ శివ మీద ఉన్నట్టుగా అతని మీద ఉన్న అభిమానాన్ని కొంచం పెంచాయి.తనతో మాటాడుతున్నప్పుడు, నాకు తెలియకుండానే నా తొడ అతని తొడకు తగలడము ,నాలో కొంత అలజడి లేపినా, ఆ తర్వాత తను ఉక్కబోస్తున్నట్టు నటించి టక్ చేసిన చొక్కా పైకి లాక్కోవడం,ఈ లోపు క్షణకాలం తన తొడల మధ్య బలుపు స్పష్టంగా నా కంటపడడం యాదృచ్చికమే అయినా……ఎందుకో సిగ్గుతో నిండిన నా మనస్సుకు మళ్ళీ మళ్ళీ చూడాలని పించింది.


“ ఇంకా ఎమైనా సేవలు చేయాలా….దేవిగారికి….?”( కిచెన్ లో నుంచి బయటకి వచ్చాడు)
ణా ఆలోచనలకు అంతరాయం కలిగింది.నా మనసును కుదుట పరచుకుంటూ,నాకు తెలియకుండానే సిగ్గుపడుతూ తనను చూశాను.లిప్తకాలం నా చూపులు తన తొడల మధ్య పరామర్శించాయి.ఉబ్బు స్పష్టంగా కనబడుతోంది.అది చూడగానే ఎప్పుడూ లేనిది, తోక చుక్కలా నా మనస్సులో ఏదో తళుక్కుమని మెరిసి మాయమయ్యింది.అది కేవలము నా భర్థా? కోరికా? ఏమో స్పష్టత లేదు.
“ ఏయ్ సుధా….ఏమైయ్యింది….?”
“ ఏమో శివా…ఏదో లా ఉంది….నిద్ర వస్తున్నట్టు ఉంది..”( కావాలని అబధ్ధం ఆడాను)
“ ఏమైంది…ఆర్ యూ ఓకే..?” (నా నుదిటి మీద చెయ్యిపెట్టాడు, తన చెయ్యి వెచ్చగా ఉంది)
“ ఒక పని చెయ్యి……మంచం మీద రిలాక్స్ అవ్వు”( మళ్ళీ తనే అన్నాడు)
నేను గ్లాసులో ఉన్న కోక్ త్రాగి, బెడ్ రూం లోకి వెళుతూ , బెడ్రూం లో ఉన్న ద్రెస్సింగ్ మిర్రర్ లో కనబడుతున్న శివా మొహంలో ఒక రకమైనా ఆనందం పసిగట్టాను…అది ఎందుకో నాకు అర్థమయ్యింది)
గదిలోకి వచ్చి మంచమీద నడుము వాల్చాను…..పాప నిద్రలో బోసి నవ్వు నవ్వుతోంది.తన నుదురుమీద ముద్దు పెట్టి, గోడ వారకు జరిపాను.తుమ్మెదీగలులా మళ్ళీ అలోచనలు……. ముసురుకున్నాయి.
తను బాత్రూములోంచి బయటికి వచ్చినప్పుడు మొదటిసారిగా చూసిన తన అనాచ్చిదత చాతీ, ఆ చాతి పైన నల్లటి రోమాలు రింగులు రింగులుగా.ఆ నల్లటి రోమాల మధ్య ఇంకా నల్లటి రెండు వృత్తాలు, వాటి మధ్య చలికి నిగిడిన ముచ్చికలు..మనిషి నలుపే అయినా బాగానే ఉంటాడు.నేనేమి గమనించలేదనుకుంటూ, తను తెగ సంబరపడిపోయాడు పురుషుడు.ఇంత వరకు తన భర్త ఎప్పుడూ ప్రేమతో పూలు కొని తేలేదు….కాని ఇతను…?సొంతమనిషిలా నా తలలొ పూలు పెట్టడం, నాలో కరుడు గట్టిపోయిన ఆడతనాన్ని చల్లాగా స్పృసించింది.మెడ మీద ముద్దు పెడుతున్నపుడు, తన తగలకూడనిదేదో, నా తగలకూడని చోటు, కొంచం గట్టిగా ఒరుసుకుంటున్నప్పుడు, నాలో ఎనిమిది రంగుల ఇంద్రధనస్సు విరిసింది.తను నా గ్లాసులో మందు పోసినప్పుడల్లా నేను చూశాను.మొదటి సారి మాత్రమే త్రాగాను.

loading...

రెండోసారి తను వాష రూం కు వెల్లినపుడు, కిచెన్ సింక్ లో పారబోశాను.తను హాల్ లోకి వచ్చేసరికి, యధావిధంగా కోక్ తో నింపుకుని త్రాగుతున్నాను.తను నడుస్తూ వస్తున్నప్పుడు, తొడల మధ్య మూత్రపు చుక్కలతో డ్రాయర్ తడిసి, ఆ కొద్దిమేర పలుచటి లుంగి మీద మరకలు చూడగానే ఎందుకో హఠాత్తుగా నా బ్రేసియరు కొంచం టైట్ గా అనిపించింది.మూడవసారి మాలతి తో ఫోన్ మాట్లాడుతూ, బెడ్రూం లోకి వెళ్ళి బాత్రూములో గ్లాసు ఒంపెశాను.పాపం అమాయకుడు నేను నాలుగు రౌండ్లు త్రాగి,మత్తులో పడుకుంటానని అనుకుంటున్నాడు.ఇదీ ఒకందుకు మంచిదే….ఒక వెళ జరగకూడనిది ఏదైనా జరిగినా…నేను మరీ బరితెగించిన దానిలా కాకుండా,ఏదో మత్తులో నా ప్రమేయము లేకుండా జరిగిపోయినట్టుంటుంది.నిఉజమే అలానే జరిగితే బాగున్ను….ఈ ఆలోచనకు నా ఊపిరి వెచ్చబడింది.పెదవి కొసాన చిన్న చిరునవ్వుతూ,ఏమి జరగబోతుందనే ఉత్సూకతతో కళ్ళుమూసుకున్నాను.మొగవాసనకు దూరంగా ఉన్న నేను, ఈ రోజు, ఇలా ఎందుకు అలోచిస్తున్ననో, నాకే క్రొత్తగా ఉంది. ఒక వేళ రోజంతా

అతని సాంగత్యం లో గడిపినందుకా…? లేక……..తన ప్రాయపు చేష్టలు నా మనస్సు మీద ప్రభావం చూపుతోందా…..? అంటే రాత్రుళ్ళు ఎప్పటిలా నైటీ వేసుకోకుండా, చీరలో అందంగా ఉంటావని తను అన్నందుకు, తనకు అందగా కనబడాలనే చాపల్యంతో,చీర కట్టుకున్నానా….? నా మనస్సేందుకు ఇలా పరిపరివిధాలుగా ఆలోచిస్తోంది……?నైట్ లాంప్ కాంతితో బాటు బయట నుండి పడుతున్న వీది దీపాల కాంతి, నా బుర్ర నిండా ఆలోచనలలా గది అంతా ఆవరించింది…..ఆలోచనలతో , అలసటతో కళ్ళుమూసుకున్నాను.

ఈ రోజు అప్ డేట్ అయినా సెక్స్ వీడియోస్

ఈ రోజు అప్ డేట్ అయినా సెక్స్ స్టోరీస్

Comments are closed.